¡Sorpréndeme!

Virat Kohli Always Supported My Son : Yuvraj Singh's Mother కోహ్లీకి మద్దతుగా యువీ తల్లి|Oneindia

2017-09-21 143 Dailymotion

The absence of Yuvraj Singh from India's one-day squad has sparked rounds of rumours. It has been attributed to his lack of fitness and therefore attracting Indian skipper Virat Kohli's displeasure.
భారత జట్టులో యువీకి చోటు దక్కకపోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర ఎంతమాత్రం లేదని యువీ తల్లి షబ్నం సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ కోసం తొలి మూడు వన్డేలకు ప్రకటించిన జట్టులో సెలక్టర్లు యువీకి మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే.